30 వైసిపి కుటుంబాలు  టిడిపిలోచేరిక

ప్రజాశక్తి-పొదిలి: మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమక్షంలో మంగళవారం పొదిలి మండలంలోని పోతవరం గ్రామానికి చెందిన 30 ఎస్‌సి వైసీపీ కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనతో విసుగుచెంది మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మీద భరోసాతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో గాలిముట్టి శ్యాంబాబు, గాలిముట్టి దేవదాసు, గాలిముట్టి ఆనంద్‌, గాలిముట్టి సాంసన్‌, గాలిముట్టి నరసింహారావు, గాలిముట్టి బలరాం, గాలిముట్టి మరియబాబు, గాలిముట్టి సుమన్‌, గాలిముట్టి నరసింహులు, గాలిముట్టి నరసయ్య, రాచపూడి వెంకటేష్‌, రాచపూడి ఏసోబు, గాలిముట్టి సాంసంన్‌, గాలిముట్టి యేసయ్య, గాలిముట్టి సామేలు, గాలిముట్టి ఏసుబాబు, గాలిముట్టి అనిల్‌, గాలిముట్టి అంకయ్య, గాలిముట్టి ధమాస్‌, గాలిముట్టి రవి, గాలిముట్టి సుధాకర్‌రావు, గాలిముట్టి బాలరాజు, గాలిముట్టి ప్రవీణ్‌, గాలిముట్టి చింటూ, గాలిముట్టి విజరు బాబు, గాలిముట్టి సతీష్‌, గాలిముట్టి మనోజ్‌, గాలిముట్టి అంకయ్య, గాలిముట్టి పెద్దయ్య, గాలిముట్టి నవ్వయ్య, గాలిముట్టి శరత్‌ బాబు తదితర 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు, గ్రామ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️