నామినేషన్ల కోలాహలం

ప్రజాశక్తి – కడప ప్రతినిధి ఎన్నికల నామి నేషన్ల ప్రక్రియ కోలాహలం మధ్య నడిచింది. నెలకొంది. బుధవారం ఆరవ రోజులో భాగంగా జిల్లాలో భారీ ర్యాలీలు, ట్రాఫిక్‌ ఆంక్షల, బానాసంచా మధ్య నడిచింది. కడప, అన్నమయ్య జిల్లాల్లో కడప, రాజంపేట పార్లమెంట్‌ స్థానాలకు 28, అసెంబ్లీ స్థానాలకు 107 నామినేషన్లు దాఖలు చేశారు. కడప పార్లమెంట్‌ స్థానానికి 11, రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి 17 నామినేషన్లు దాఖలు చేశారు. కడప పార్లమెంట్‌ స్థానానికి టిడిపి అభ్యర్థి భూపేష్‌రెడ్డి తరుపున రెండు సెట్లు, జై భారత్‌ నేషనల్‌ పార్టీ తరుపున పి.ఓబన్న, ఇండి పెండె ంట్లుగా సి.నారాయణరెడ్డి, ఇండిపెండెంటుగా సి.గోపాలకృష్ణారెడ్డి, కాకర్ల షణ్ముఖరెడ్డి, రాష్ట్రీయ సమాజ్‌ దళ్‌ పార్టీ తరుపున పుత్తా రాంప్రసాద్‌రెడ్డి, జనరాజ్యం పార్టీ తరుపున జి.మోహన్‌బాబు, ఇండిపెండెంట్‌గా బి.ఆశాగ్లోరీ, జైస్వరాజ్‌ పార్టీ తరుపున పుత్తా నరసింహారెడ్డి, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరుపున ఎ. సురేష్‌కుమార్‌రెడ్డి, నామినేషన్‌ దాఖలు చేశారు. రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి బిజెపి అభ్యర్థిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పి.రెడ్డి నరేంద్ర కుమార్‌రెడ్డి, ఇండిపెండెంట్లుగా ఓబయ్యనాయుడు, తుర్లు ఆనంద, కాంగ్రెస్‌ తరుపున నజీర్‌అహ్మద్‌, ఇండిపెండెంటుగా బి.జయరామయ్య, గంగసాని శ్రీనివాసులు, జెట్టి నాగరాజు, పి.శ్రీనివాసులు, కస్తూరి శ్రీను, కాంగ్రెస్‌ తరుపున కొండేటి లీలావతి, బిఎస్పీ తరుపున అబ్బవరం యుగేంద్ర, జైభారత్‌ పార్టీ తరుపున బత్తల రమ ణయ్య, వైసిపి తరుపున పెద్దిరెడ్డి లకీëదివ్య, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక అభ్యర్థి మాడా రాజా, కాంగ్రెస్‌ అభ్యర్థిగా గాజుల భాస్కర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మహ్మద్‌ఇస్మాయిల్‌ నామినేషన్లు దాఖలు చేశారు. కడప జిల్లాలోని అసెంబ్లీ నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే కడప అసెంబ్లీకి వైసిపి అభ్యర్థిగా ఎస్‌బి అంజాద్‌బాషా, టిడిపి అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవి, టిడిపి తరుపున ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, పులి వెందుల టిడిపి అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాధరెడ్డి, టిడిపి అభ్యర్థిగా మారెడ్డి రామ్‌రెడ్డి, మరోసెట్‌ పేరుతో మారెడ్డి రామ్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా ఎ.వెంకటలకీëరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ తరుపున వై.బి, చిన్నఎరికలరెడ్డి, బిఎస్పీ తరుపున బెల్లం ప్రవీణ్‌ కుమార్‌, రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ తరుపున ఎ.విజయకు మార్‌రెడ్డి, సూపర్‌రేంజర్స్‌ పార్టీ తరుపున కె.విసర్వోత్తమరెడ్డి, రాడి కల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరుపున ఎ.రవితేజరెడ్డి, ఇండిపెండెంట్‌ గా టి.రాఘవరెడ్డి, కాంగ్రెస్‌ తరుపున ఎం. ద్రువకుమార్‌రెడ్డి, రాష్ట్రీ య జనతాదళ్‌ పార్టీ అభ్యర్థిగా లింగాల రామలింగారెడ్డి, జన సహా యకశక్తి పార్టీ తరుపున మాడెం పుష్పనాధ్‌రెడ్డి, బద్వేల్‌ అసెంబ్లీ తరుపున ఇండిపెండెంట్‌గా పసుపుల బాలకృష్ణ, బిజెపి అభ్యర్థులుగా బొజ్జ అరుణరాజి, బొజ్జ రోశన్న, కమలాపురం అసెంబ్లీ ఆర్‌ఎస్‌పి తరుపున పి.వెంకటరామిరెడ్డి, ఇండిపెండెంట్‌గా జి.మధుసూదన్‌రె డ్డి, జమ్మలమడుగు అసెంబ్లీకి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరుపు న ముద్రబోయిన నాగభూషణం, సమాజ్‌వాదీ పార్టీ తరుపున ఎద్దుల రమేష్‌, ఇండిపెండెంటుగా సింగంరెడ్డి శివసుబ్బారెడ్డి, మూలింటి కృష్ణతేజ, జైభారత్‌ నేషనల్‌ పార్టీ తరుపున దంపెట్ల శ్రీనివాసులు, బిజెపి తరుపున చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, కాంగ్రెస్‌ తరుపున పాముల బ్రహ్మానందరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు, మైదుకూ రులో కాంగ్రెస్‌ తరుపున గుండ్లకుంట శ్రీరాములు, టిడిపి తరుపున పుట్టా రవికుమార్‌యాదవ్‌, టిడిపి తరుపున పుట్టా సుధాకర్‌యాదవ్‌, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక తరుపున మీసాల నాగమునెయ్య, నవరంగ్‌ పార్టీ తరుపున మహబూబ్‌బాషా, మహాజన రాజ్యం పార్టీ తరుపున ఎల్లుగాళ్ల రాజేష్‌, ఇండిపెండెంటుగా శివరామకృష్ణారెడ్డి, ప్రొద్దుటూరు అసెంబ్లీకి మరో తొమ్మిది నామినేషన్లు దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి అసెంబ్లీకి టిడిపి తరుపున మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, బిఎస్‌పి తరుపున బి.ఆంజనేయులు, వైసిపి తరుపున శివలలిత, ఇండిపెండెంటుగా పి.వెంకటరమణ, కాంగ్రెస్‌ తరుపున షేక్‌ అల్లాబకష్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ తరుపున షేక్‌ శపాబుల్‌బాషా, జాతీయ జనసేన పార్టీ తరుపున షేక్‌ జిలానీబాషా, రైల్వేకోడూరు అసెంబ్లీకి ప్రజాఅధికార పార్టీ తరుపున మాదిగ రంగయ్య, వైసిపి తరుపున కొరముట్ల శ్రీని వాసులు, జనసేన తరుపున అరవ శ్రీధర, అరవ శ్రీధర్‌, ఇండిపెండె ంట్లుగా కోడూరు రాంబాబు, బియ్యల శంకరయ్య, కాకి లకీëనరేష్‌, అంబటి శివయ్య, చోడవరం సుబ్బనరసయ్య, భారత ఛైతన్య యువ జన పార్టీ తరుపున రెడ్డిపాకు మహేష్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా తరుపున మందపల్లి శ్రీనివాసులు, నవరంగ్‌ పార్టీ తరుపున అరవ శ్రీధర్‌, జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ తరుపున తమిడ్‌తాటి సుధా మాధవి, జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ తరుపున దార్ల గౌతమ్‌కుమార్‌, సమాజ్‌వాదీ పార్టీ తరుపున నగరిపాటి విజయ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రాజంపేట అసెంబ్లీకి ఇండిపె ండెంట్లుగా రేనాటి రాఘవేంద్రవర్మ, పూల విజయభాస్కర్‌, షేక్‌ మహ్మద్‌ఆదిల్‌, కొండా శ్రీనివాసులు, విశ్వనాధనాయక్‌, భారత చైత న్య యోజన పార్టీ తరుపున కొండా శ్రీనివాసులు, లింగం నాగేశ్వర రావు, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి షేక్‌ సయ్యద్‌షాషబ్బీర్‌ ఆలాంఖాద్రి, టిడిపి తరుపున సుగవాసి బాలసుబ్రమణ్యం, సుగవాసి సునీ త నామినేషన్‌ దాఖలు చేశారు. పీలేరు అసెంబ్లీకి టిడిపి తరుపున నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, నల్లారి అమరనాధరెడ్డి, కాంగ్రెస్‌ తరుపున బాలి రెడ్డి సోమశేఖర్‌రెడ్డి, జై భారత్‌ పార్టీ తరుపున ఎం.విజయ కుమార్‌, మదనపల్లి అసెంబ్లీకి బిఎస్‌పి తరుపున రాసింటి నరసిం హులు, వైసిపి తరుపున నిస్సార్‌అహ్మద్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా తరుపున ఎ.కృష్ణయ్య, రెడ్డికాంగ్రెస్‌ తరుపున మల్లెల పవన్‌ కుమార్‌రెడ్డి, తంబళ్లపల్లి అసెంబ్లీకి 10 నామినేషన్‌ దాఖలు చేశారు. దాఖలు చేశారు. కడప జిల్లాలోని అసెంబ్లీ నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే కడప అసెంబ్లీకి వైసిపి అభ్యర్థిగా ఎస్‌బి అంజాద్‌బాషా, టిడిపి అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవి, టిడిపి తరుపున ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, పులి వెందుల టిడిపి అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాధరెడ్డి, టిడిపి అభ్యర్థిగా మారెడ్డి రామ్‌రెడ్డి, మరోసెట్‌ పేరుతో మారెడ్డి రామ్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా ఎ.వెంకటలకీëరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ తరుపున వై.బి, చిన్నఎరికలరెడ్డి, బిఎస్పీ తరుపున బెల్లం ప్రవీణ్‌ కుమార్‌, రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ తరుపున ఎ.విజయకు మార్‌రెడ్డి, సూపర్‌రేంజర్స్‌ పార్టీ తరుపున కె.విసర్వోత్తమరెడ్డి, రాడి కల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరుపున ఎ.రవితేజరెడ్డి, ఇండిపెండెంట్‌ గా టి.రాఘవరెడ్డి, కాంగ్రెస్‌ తరుపున ఎం. ద్రువకుమార్‌రెడ్డి, రాష్ట్రీ య జనతాదళ్‌ పార్టీ అభ్యర్థిగా లింగాల రామలింగారెడ్డి, జన సహా యకశక్తి పార్టీ తరుపున మాడెం పుష్పనాధ్‌రెడ్డి, బద్వేల్‌ అసెంబ్లీ తరుపున ఇండిపెండెంట్‌గా పసుపుల బాలకృష్ణ, బిజెపి అభ్యర్థులుగా బొజ్జ అరుణరాజి, బొజ్జ రోశన్న, కమలాపురం అసెంబ్లీ ఆర్‌ఎస్‌పి తరుపున పి.వెంకటరామిరెడ్డి, ఇండిపెండెంట్‌గా జి.మధుసూదన్‌రె డ్డి, జమ్మలమడుగు అసెంబ్లీకి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరుపు న ముద్రబోయిన నాగభూషణం, సమాజ్‌వాదీ పార్టీ తరుపున ఎద్దుల రమేష్‌, ఇండిపెండెంటుగా సింగంరెడ్డి శివసుబ్బారెడ్డి, మూలింటి కృష్ణతేజ, జైభారత్‌ నేషనల్‌ పార్టీ తరుపున దంపెట్ల శ్రీనివాసులు, బిజెపి తరుపున చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, కాంగ్రెస్‌ తరుపున పాముల బ్రహ్మానందరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు, మైదుకూ రులో కాంగ్రెస్‌ తరుపున గుండ్లకుంట శ్రీరాములు, టిడిపి తరుపున పుట్టా రవికుమార్‌యాదవ్‌, టిడిపి తరుపున పుట్టా సుధాకర్‌యాదవ్‌, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక తరుపున మీసాల నాగమునెయ్య, నవరంగ్‌ పార్టీ తరుపున మహబూబ్‌బాషా, మహాజన రాజ్యం పార్టీ తరుపున ఎల్లుగాళ్ల రాజేష్‌, ఇండిపెండెంటుగా శివరామకృష్ణారెడ్డి, ప్రొద్దుటూరు అసెంబ్లీకి మరో తొమ్మిది నామినేషన్లు దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి అసెంబ్లీకి టిడిపి తరుపున మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, బిఎస్‌పి తరుపున బి.ఆంజనేయులు, వైసిపి తరుపున శివలలిత, ఇండిపెండెంటుగా పి.వెంకటరమణ, కాంగ్రెస్‌ తరుపున షేక్‌ అల్లాబకష్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ తరుపున షేక్‌ శపాబుల్‌బాషా, జాతీయ జనసేన పార్టీ తరుపున షేక్‌ జిలానీబాషా, రైల్వేకోడూరు అసెంబ్లీకి ప్రజాఅధికార పార్టీ తరుపున మాదిగ రంగయ్య, వైసిపి తరుపున కొరముట్ల శ్రీని వాసులు, జనసేన తరుపున అరవ శ్రీధర, అరవ శ్రీధర్‌, ఇండిపెండె ంట్లుగా కోడూరు రాంబాబు, బియ్యల శంకరయ్య, కాకి లకీëనరేష్‌, అంబటి శివయ్య, చోడవరం సుబ్బనరసయ్య, భారత ఛైతన్య యువ జన పార్టీ తరుపున రెడ్డిపాకు మహేష్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా తరుపున మందపల్లి శ్రీనివాసులు, నవరంగ్‌ పార్టీ తరుపున అరవ శ్రీధర్‌, జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ తరుపున తమిడ్‌తాటి సుధా మాధవి, జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ తరుపున దార్ల గౌతమ్‌కుమార్‌, సమాజ్‌వాదీ పార్టీ తరుపున నగరిపాటి విజయ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రాజంపేట అసెంబ్లీకి ఇండిపె ండెంట్లుగా రేనాటి రాఘవేంద్రవర్మ, పూల విజయభాస్కర్‌, షేక్‌ మహ్మద్‌ఆదిల్‌, కొండా శ్రీనివాసులు, విశ్వనాధనాయక్‌, భారత చైత న్య యోజన పార్టీ తరుపున కొండా శ్రీనివాసులు, లింగం నాగేశ్వర రావు, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి షేక్‌ సయ్యద్‌షాషబ్బీర్‌ ఆలాంఖాద్రి, టిడిపి తరుపున సుగవాసి బాలసుబ్రమణ్యం, సుగవాసి సునీ త నామినేషన్‌ దాఖలు చేశారు. పీలేరు అసెంబ్లీకి టిడిపి తరుపున నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, నల్లారి అమరనాధరెడ్డి, కాంగ్రెస్‌ తరుపున బాలి రెడ్డి సోమశేఖర్‌రెడ్డి, జై భారత్‌ పార్టీ తరుపున ఎం.విజయ కుమార్‌, మదనపల్లి అసెంబ్లీకి బిఎస్‌పి తరుపున రాసింటి నరసిం హులు, వైసిపి తరుపున నిస్సార్‌అహ్మద్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా తరుపున ఎ.కృష్ణయ్య, రెడ్డికాంగ్రెస్‌ తరుపున మల్లెల పవన్‌ కుమార్‌రెడ్డి, తంబళ్లపల్లి అసెంబ్లీకి 10 నామినేషన్‌ దాఖలు చేశారు.

➡️