డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన మార్గాని

Feb 4,2024 14:45 #East Godavari, #kdiyam

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి శ్రీనివాసులును కడియపులంక ప్రముఖ నర్సరీ అధినేత మార్గాని సత్యనారాయణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడియం పోలీసు స్టేషన్ కు విచ్చేసిన డీఎస్పీ కి పూల మొక్కను అందించి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మార్గాని సత్యనారాయణ మాట్లాడుతూ.. విధుల్లో నిష్పక్షపాతంగా, నిజాయితీ గా వ్యవహరించే అధికారులు కొందరే ఉంటారని అటువంటి వారిలో శ్రీనివాసులు ఒకరిని ఆయన పేర్కొన్నారు.

➡️