ఇకెవైసికి గిరిజనుల అవస్థలు

నిరీక్షిస్తున గిరిజనులు

ప్రజాశక్తి -హుకుంపేట:మరుముల ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నెట్‌ సేవలు అందుబాటులో లేక పోవడంతో ఇకెవైసి కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు. పట్టాం, గత్తుం పంచాయతీలో సేవలు లేక పోవడంతో గృహాల లబ్ధిదారులు ఇ కేవైసీ సేవల కోసం అవస్థలు పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి విఆర్వోలతో పాటు ప్రజలు నెట్‌ సేవలు కోసం ఎదురుచూశారు.ఓల్డా పంచాయతీలో ఇళ్లు నిర్మాణం చేస్తున్న వారు ఇకెవైసి చేయించుకోవాలి. లేకపోతే ఇళ్లు మంజూరు కాదు.

➡️