జగనన్న సురక్ష వైద్య శిబిరం

Jan 27,2024 23:49
హాజరైన వైద్యులు, సిబ్బంది

ప్రజాశక్తి- పెదబయలు :మండలంలోని సీకారి పంచాయతీ కేంద్రంలో శనివారం జగనన్న సురక్ష వైద్య శిబిరం నిర్వహిం చారు. సుమారు 200 మంది వ్యాధి గ్రస్తులు తరలి వచ్చారు. 14 మందిని మెరుగైన వైద్యం కోసం తరలించారు. వీరిలో ముగ్గురికి సాధారణ జ్వరాలున్నాయి. ఈ కార్యక్ర మంలో వైద్యాధికారులు స్నేహిత రెడ్డి, గీతాంజలి, నిఖిల్‌, సత్యశ్రీ, వెంకటరావు, ఎంపీహెచ్‌ఓ సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.

➡️