ఇటుకల పండగ సందడి

Apr 20,2024 00:21
కుంకుమ బొట్టు పెడుతున్న మహిళ

ప్రజాశక్తి-హుకుంపేట:మన్యంలో ఇటుకల పండగ సందడి మొదలైంది. ఏజెన్సీ ప్రాంతంలో సంస్కతి సాంప్రదాయాలకు ప్రతి రూపంగా ఈ పండుగను గిరిజనులు ఆచరిస్తారు. తాత ముత్తాతల కాలం నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. ఇటుకల పండగ సందర్భంగా వాహనాలను ఆపి చందాలు వసూలు చేశారు. వాహనదారులకు బొట్టుపెట్టి స్నేహపూర్వకంగా డబ్బులను అడుగుతారు. ఒకరికొకరుల నీళ్లను పోసుకుంటూ సంబ రాలు చేసుకుంటారు.

➡️