ఉపాధి హామీ కూలీలను అభ్యర్థించిన నివేదిత

Mar 18,2024 14:39 #anakapalle district

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలంలో  ఉగ్గిని పాలెం పరవాడ పాలెం , జమొదులుపాలెం  గ్రామాల్లో  ఉపాధి కూలీలతో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మలసాల భరత్ కుమార్  గెలుపే లక్ష్యంగా వారి సతీమణి  మలసాల నివేదిత  ప్రచారం చేశారు. వైఎస్సార్ పార్టీ ఎన్నికల   గెలుపొందిన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కసింకోట ఎంపీపీ కలగా లక్ష్మి గున్నయ్య నాయుడు  సర్పంచ్ కరక రాజ్య లక్ష్మి శేషు గ్రామాలలో ఉపాధి హామీ కూలీ సభ్యులు  సమావేశాల్లో పాల్గొన్నారు.

➡️