శంఖారావానికి తరలివెళ్లిన టిడిపి నాయకులు

Mar 10,2024 11:24 #Anantapuram District

ప్రజాశక్తి-పుట్లూరు : జిల్లాలో నారా లోకేష్ నిర్వహిస్తున్న శంఖారావానికి పుట్లూరు మండలాల నుంచి 100 వాహనాలతో తరలి వెళ్లారు. వెళ్లిన వారిలో కోమటికుంట్ల కులశేఖర్ రెడ్డి, తెలుగు యువత గూడూరు విజయ్ కుమార్ రెడ్డి, బాలాపురం రామచందారెడ్డి, గోపరాజు పల్లె రవి కుమార్ రెడ్డి, నారాయణరెడ్డిపల్లి రాము మునిరెడ్డి, మడ్డిపల్లి శివారెడ్డి , రామచంద్ర నాయుడు, తాజ్, టిడిపి నాయకులు కార్యకర్తలు తరలి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు.

➡️