ఎంపిడిఒకు అభినందనలు

Feb 2,2024 22:43

ప్రజాశక్తి – కొల్లూరు
నూతన ఎంపీడీఒగా బాధ్యతలు చేపట్టిన బిఎం లక్ష్మీ కుమారిని ఈఒపీఆర్డి సిహెచ్ రవిబాబు, మండలంలోని పంచాయతీ గ్రేడ్ 5సెక్రెటరీలు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

➡️