మైనేనికి ఘన సన్మానం

Jun 14,2024 00:11 ##Kolluru #tdp #myneni

ప్రజాశక్తి – కొల్లూరు
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి విజయభేరి మోగించడంతోపాటు మండలంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన టిడిపి మండల అధ్యక్షులు మైనేని మురళీకృష్ణను మండలంలోని పోతర్లంక, తిప్పలకట్ట గ్రామస్తులు గురువారం ఆయన గృహం నందు మురళీకృష్ణను మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల వేసి శాలువా కప్పి సత్కరించారు. సత్కరించిన వారిలో తెలుగుదేశం నాయకులు మద్దూరి సుబ్బారావు, పెద్దపల్లి రాంబాబు, మద్దూరి అజయ్ చక్రవర్తి, బూసి సుధాకర్, చొప్పర భాస్కర్, చొప్పర సరోజిని పాల్గొన్నారు.

➡️