ప్రతి కుటుంబానికీ మేలు చేసిన జగన్‌

Dec 14,2023 00:21

ప్రజాశక్తి – చీరాల
మండలంలోని గవినివారి పాలెం-2 సచివాలయం పరిధిలో వై ఏపీ నీడ్స్ ‘జగన్’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. ప్రభుత్వం నుండి పొందిన మేలును కుటుంబాల వారీగా వివరించారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసిపీ చీరాల మండలం అధ్యక్షులు ఆసాది అంకాల రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బోయిన కేశవులు, జిల్లా కార్యదర్శి బండారు శివ పార్వతి, జేసీఎస్ మండల ఇంచార్జీ బుర్ల సాంబశివరావు, మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, బుర్ల మురళీకృష్ణ, పర్వతనేని శ్రీనివాసరావు, శీలం వెంకటేశ్వరమ్మ, గవిని కోటేశ్వరరావు, పిట్టు పోలయ్య, బుర్ల చిన్న వెంకటేశ్వర్లు, పృధ్వి ధనుంజయ, గవిని నారాయణ, గుంటూరు వెంకట సుబ్బారావు, షేక్ మస్తాన్, చప్పిడి రామ చంద్రరావు, గవిని మేకల పోలయ్య, నక్కల వెంకన్న, ఆసాది దశరథరామిరెడ్డి, కుంచాల పోలురాజరెడ్డి, కీర్తి నాగరాజు, జంగిలి సాంబయ్య, గవిని రాయల్ నాగేశ్వరరావు, బుర్ల కృష్ణ, నర్రా బ్రహ్మయ్య, చావలి వాసు, గొర్ల శ్రీనివాసరావు, దొన్నెంపూడి కాంతయ్య, జోగి నాగయ్య, దొన్నెంపూడి జార్జి, మురుగు శ్యాoసన్, దొన్నెంపూడి ఆదాం, గడ్డం పునయ్య, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, ఇంటింటికీ తిరిగి మరలా జగనన్నే ఎందుకు కావాలి అనే కార్యక్రమం గురించి వివరించడం జరిగింది.

➡️