అక్రమ మద్యం పట్టివేత

Dec 29,2023 23:45

ప్రజాశక్తి – సంతమాగులూరు
మండలంలోని చవిటిపాలెం గ్రామంలో శుక్రవారం అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ ఎంవి కుమార్‌ తెలిపారు. అతని వద్ద ఉన్న 29మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు గ్రామంలో రైడ్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు.

➡️