నేడు 100 పడకల ఆసుపత్రి ప్రారంభం

నేడు 100 పడకల ఆసుపత్రి ప్రారంభం

నేడు 100 పడకల ఆసుపత్రి ప్రారంభంప్రజాశక్తి-పలమనేరు: పలమనేరు మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని ఈనెల 7వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించనున్నారన ఆసుపత్రి కమిటీ చైర్మన్‌ చెంగారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమంలో పలమనేరు శాసనసభ్యులు వెంకట గౌడ, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, మున్సిపల్‌ చైర్మన్‌ చాముండి సుధా పాల్గొంటారు. కావున అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

➡️