పొట్లూరి రామలక్ష్మి జ్ఞాపకార్ధం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

Jun 18,2024 16:16 #krishna, #Krishna district

ప్రజాశక్తి -గుడ్లవల్లేరు : స్థానిక శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో మంగళవారం “పొట్లూరి రవీంద్రబాబు (అడ్వైసర్ ఆఫ్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ) మాతృమూర్తి పొట్లూరి రామలక్ష్మి జ్ఞాపకార్ధం విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పెన్సిల్లు, బాక్సులు, బిస్కెట్ పాకెట్లు 100మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, రవీంద్రబాబు కు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

➡️