వేరుశనగ విత్తనాల పంపిణీ

May 23,2024 15:38 #chitoor, #groundnut, #Kakinada

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండల పరిధిలో ఉన్న 19 రైతు భరోసా కేంద్రాల్లో మండల వ్యవసాయ అధికారి గీత ఆదేశాల మేరకు వేరుశనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమం గురువారంనిర్వహించారు మండల తాసిల్దార్ స్వర్ణలత ఎంపీడీవో రాజేష్ చేతుల మీదుగా రైతులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు వేరు శనిగ విత్తనాలు అందుతాయనిఎవరు ఆందోళన చందావద్దని మండల అధికారులు తెలియజేశారు

➡️