మానవత ఆధ్వర్యాన మజ్జిగ పంపిణీ

ప్రజాశక్తి – కొయ్యలగూడెం

మండల కేంద్రంలో వినాయకుడి సెంటర్‌ వద్ద మానవత మండల శాఖ ద్వారా పది లీటర్ల మజ్జిగను వాహనదారులకు, బాటసారులకు పంపిణీ చేశారు. ఎండవేడిమితో ఇక్కట్లు పడుతున్న ప్రజలు మజ్జిగ పంపిణీతో కొంత ఉపశమనం పొందారు.

➡️