ఉపాధి హామీ పనులివ్వండి…

ఏలూరు : ఏలూరు నగరంలో విలీనం చేసిన పోనంగి గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ … వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.

➡️