టిడిపిలోకి 25కుటుంబాలు చేరిక

Apr 4,2024 17:08 #chirala

ప్రజాశక్తి – చీరాల : చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో 25 కుటుంబాలు చేరారు. మండలంలోని కావురివారిపాలెం పంచాయితీ పాలిబోయిన వారి పాలెం గ్రామస్తులు గురువారం భోగిరెడ్డి కుటుంబీకులు 25 కుటుంబాలు తమ పూర్తి మద్దతు టిడిపి తెలిజెస్తూ కొండయ్య గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్బంగా పార్టీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద భోగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, భోగి రెడ్డి పెద వెంకా రెడ్డి, భోగిరెడ్డి రామిరెడ్డి, బోగిరెడ్డి సుబ్బారెడ్డి, బోగిరెడ్డి రాఘవరెడ్డి, బోగిరెడ్డి రాఘవేందర్రెడ్డి, బోగిరెడ్డి ముసలారెడ్డి, భోగిరెడ్డి సాయిరెడ్డి ,బోగిరెడ్డి పవన్ రెడ్డి, భోగిరెడ్డి వెంకట్రావు, భోగిరెడ్డి పలువురు ఉన్నారు.

➡️