ప్రజాశక్తి 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీ

Dec 21,2023 13:54 #Kadapa
prajasakti calender release

ప్రజాశక్తి-పులివెందుల రూరల్ : ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ప్రజల మందనములు పొందుతున ప్రజాశక్తి దినపత్రిక 2024 క్యాలెండర్ ను గురువారం పులివెందుల పట్టణంలోని వైఎస్ఆర్సిపి ఆడిటోరియంలో కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి నీ పులివెందుల డివిజనల్ ఇంచార్జ్ ప్రభంజన్ రెడ్డి, పాత్రిక్రియలు జయ రామకృష్ణారెడ్డి, కృష్ణ కుమార్ లు ఆయన కలిసి ఆయన చేతుల మీదగా క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పులివెందుల పట్టణ వైఎస్ఆర్సిపి వైయస్ మనోహర్ రెడ్డి, ఇన్చార్జ్ చైర్మన్లు డాక్టర్ వల్లపు వరప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోటూరు చిన్నప్ప, ఏపీ పౌరసరుకుల శాఖ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, జే సి ఎస్ కన్వీనర్, నాలుగో వార్డ్ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్, కౌన్సిలర్ వెంకట రమణ, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు ఉన్నారు.

➡️