పలివెల సూర్యారావు మృతి పట్ల సిపిఎం సంతాపం

Feb 21,2024 17:31 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : సిపిఎం నాయకులు పలివెల వీరబాబు తండ్రి పలివెల సూర్యారావు మృతి పట్ల సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, జిల్లా నాయకులు దువ్వ శేషబాబ్జి, జి.బేబీరాణి, సిపిఎం నాయకులు సిహెచ్ అజయ్ కుమార్, కె.వీరబాబు, జుత్తుక శ్రీనివాస్, సిహెచ్. విజయకుమార్, ఐద్వా జిల్లా నాయకులు సిహెచ్. రమణి సిఐటియు నాయకులు టి.రాజా, కె.సత్తిరాజు, మేడిశెట్టి వెంకట రమణ, మలకారమణ తదితరులు సూర్యారావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

➡️