కొత్తపేట ఆర్డీవో ముక్కంటికి ఉత్తమ సేవా పురస్కారం

Jan 26,2024 12:45 #Konaseema
best services award to kottapeta RDO

కలెక్టర్ హిమాన్ష్ శుక్లా, మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం
ప్రజాశక్తి-కొత్తపేట : కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలాపురంలో జరిగన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ ,జిల్లా కలెక్టర్ హిమాన్స్ శుక్ల చేతుల మీదుగా సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భముగా రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ఆయనకు అభినందనలు తెలియజేసారు.

➡️