మండపేటలో ఉపాధ్యాయులకు నోటీసులు

Feb 17,2024 12:39 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : ఏపీ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలిని ఓట్ ఫర్ ఓపిఎస్ అంటూ చలో ఆదివారం విజయవాడకు యూనియన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడలో జరిగే ధర్నాను అడ్డుకోవడంలో భాగంగా మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోన్ని పలువురు ఉపాధ్యాయులకు పట్టణ, రూరల్ పోలీసులు ధర్నాకు వెళ్లొద్దని నోటీసులు ఇచ్చారు.

➡️