పెన్షన్ కు వెళ్తూ స్పృహ కోల్పోయి…

Apr 3,2024 12:01 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి : చల్లపల్లి గ్రామంలో సచివాలయం 3 పరిధిలోని ఎస్టీ కాలనీకి చెందిన పొన్నా సుబ్బారావు బుధవారం ఉదయం పెన్షన్ కు వెళుతూ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కన పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. అతనిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు.

➡️