మోటూరు హనుమంతరావుకు నేతలు, ప్రజల నివాళులు

Jun 18,2024 12:56

వెల్లటూరు (బాపట్ల) : ప్రజాశక్తి పత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు మోటూరు హనుమంతరావు 23వ వర్థంతిని పురస్కరించుకొని … మంగళవారం బాపట్ల జిల్లా వెల్లటూరు లో మోటురు హనుమంతరావు విగ్రహం వద్ద నాయకులు, ప్రజలు నివాళులర్పించారు. మరోచోట పమిడిముక్కల లక్ష్మణరావు స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోటూరు హనుమంతరావు పోరాట పటిమను, పార్టీ పట్ల ఆయన కృషిని నేతలు వివరించారు.

➡️