ప్రజాశక్తి క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కంగాటి

Jan 10,2024 14:44 #Kurnool, #police

ప్రజాశక్తి-పత్తికొండ(అనంతపురం) : ప్రజాశక్తి నూతన సంవత్సర క్యాలెండర్‌ను పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, పత్తికొండ డిఎస్పి శ్రీనివాస్‌ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ సిఐ మురళీమోహన్‌, ఎస్‌క్ష్మి వెంకటేశ్వర్లు, పత్తికొండ ఎంపీపీ నారాయణదాసు, మండల కన్వీనర్‌ కారం నాగరాజు, వైసిపి నాయకులు బనగాని శ్రీనివాసులు, బాబుల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️