రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిటాల సునీత

Feb 24,2024 16:30 #anathapuram, #paritala sunitha

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి పరిటాల సునీత ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించారు. దీంతో రాప్తాడు టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటికి మాజీమంత్రి పరిటాల సునీత తిరుగుతున్నారు.

➡️