వెంకటేశ్వర్లుకు సిపిఎం నేతల నివాళి

Mar 18,2024 13:26 #Prakasam District
CPM leaders pay tribute to Venkateshwar

ప్రజాశక్తి-టంగుటూరు: మండలంలోని ఎం నిడమలూరు గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు పిడుగురాళ్ల వెంకటేశ్వర్లు మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు, సిపిఎం నాయకులు సందర్శించి, నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

➡️