ఎంపీపీ వెంకటేశ్వర్లును కలిసిన దద్దాల 

Mar 1,2024 16:31 #Prakasam District

ప్రజాశక్తి-సిఎస్పురం : సిఎస్పురం ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ వెంకటేశ్వర్లును కనిగిరి వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు ప్రజలు కలిసి కట్టుగా పని చేస్తాము అని మూడమంచు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ భూమి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ గురవయ్య, బోయ మడుగుల తిరుపతిరెడ్డి, భువనగిరి వెంకటయ్య, సర్పంచ్ బుజ్జి, మరియు బోయమడుగుల వెంగనగుంట డీజీ పేట అగ్రహారం కవంపాడు సర్పంచులు మరియు వైసిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

➡️