టిడిపిలో చేరిన 120 మంది

Jan 15,2024 14:41 #Prakasam District
join in tdp

ప్రజాశక్తి-కొండేపి : సంక్రాంతి పండుగ సందర్భంగా కొండేపి మండలం చిన్న వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కొండ సింగు చంద్రశేఖరరావు, కాకి వెంకటేశ్వర్లు, విస్తర్ల క్రాంతి కుమార్, కాకి బ్రహ్మయ్య, కొండ సింగు, హనుమంతరావు, ఇస్తర్ల కుర్నాధరావు, విస్తర్ల జగన్, కొండ సింగు, శ్రీనివాసరావు వీరు మరియు వీరికి చెందిన 35 కుటుంబాలలో 120 మంది వైఎస్ఆర్సిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే డాక్టర్ స్వామి మరియు కొండపి మండల పార్టీ అధ్యక్షుడు ఎలమంద నాయుడు మరియు మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️