గుండిమెడలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోదాలు

Nov 26,2023 12:23 #Guntur District
special police raids in gundimetla village

11 క్వార్టర్ బాటిళ్లు పట్టివేత.

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : అక్రమంగా మద్యం అమ్ముతున్నారని సమాచారంతో ఆదివారం ఉదయం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎంటిఎంసి పరిధిలోని గుండిమెడ గ్రామంలోని బెల్ట్ షాపులో సోదాలు నిర్వహించారు. ఇంటి లోపల బీరువాలో11 క్వార్టర్ బాటిళ్ల ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని బెల్ట్ షాప్ నిర్వాహకురాలు తన షాపు నుండి చాకచక్యంగా తప్పించుకుంది.

➡️