హిందూపురంలో భూపోరాటం

Mar 7,2024 12:58 #Sri Satya Sai District

ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్య సాయి జిల్లా): పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో హిందూపురం రూరల్ మండలం, ఏ వన్ స్టీల్ పరిశ్రమ పక్కన భూ పోరాటం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లు లేని నిరుపేదలందరి స్థలాలను ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్నారు.

➡️