ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎంఎల్ఏ జీఆర్

Jul 1,2024 11:31 #srikakulam

ప్రజాశక్తి-పాతపట్నం : ప్రతిష్టత్మకమైన హామీలలో ఒకటైన ఎన్టీఆర్ పెన్సెన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కొరసవాడ, కాగువాడ గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు.

➡️