7 వరకు వేసవి శిక్షణ శిబిరాలు

గురజాల : గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరాలు వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగుతాయని గురజాల గ్రంథాలయ అధికారి హిమ బిందు పేర్కొన్నారు. విద్యార్థుల కోసం డ్రాయింగ్‌, వ్యాసరచన, క్విజ్‌, డిబేట్‌, హ్యాండ్‌ రైటింగ్‌, పేపర్‌ క్రాపింగ్‌లలో శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

➡️