పెన్షన్‌ల గురించి మండల అధికారికి టిడిపి నేతల వినతి

సి.యస్‌.పురం మండలం (ప్రకాశం) : ఎన్నికల కమిషన్‌ పెన్షన్‌ ల పంపిణీకి వాలంటీర్‌ లను రద్దు చేసినందున మంగళవారం వఅద్ధాప్య పెన్షన్‌, వికలాంగుల పెన్షన్‌ లను సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయాలని కోరుతూ … మండల అభివఅద్ధి అధికారి సి యస్‌ పురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం చింతపూడి గ్రామంలో సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఇంటింటి ప్రచారం చేపట్టారు.

➡️