లారీని ఓవర్‌ టేక్‌ చేయబోయి వ్యక్తి దుర్మరణం

May 26,2024 18:01 #chinnamandem

ప్రజాశక్తి -చిన్నమండెం: మండల పరిధిలోని దేవ గుడి పల్లి గ్రామంలోని రాజీవ్‌ కాలనీలో నివాసం ఉంటున్న బాగేపల్లి నరసింహులు (23 ) అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం చిన్నమండెం టౌన్‌ లో ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్‌ చేయబోయి లారీని ఢకొీని తలకు తీవ్రమైన గాయమై కాలు విరిగినది అని ఘటన స్థలంలోని ప్రజలు తెలియజేశారు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుని 108 వాహనంలోరాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు మఅతుడికి ఈ మధ్యనే వివాహం అయిందని మృతుని భార్యగర్భవతి అని తెలిపారు.

➡️