విజేతలకు బహుమతి ప్రధానం

Jan 28,2024 14:58 #Kakinada, #sankranthi

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం పట్టాభి అగ్రో ఫుడ్స్ శ్రీ లోహిత బ్రాండ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఫెస్టివల్ ఆఫర్ విజేతలకు ఆదివారం స్థానిక మెయిన్ రోడ్ లోని శ్రీ లోహిత షాపు వద్ద బహుమతులు అందజేశారు.  ప్రముఖ వ్యాపారవేత్త  సూరే కిచ్చయ్య అండ్ కో అధినేత సూరే వేణు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని  బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ హెచ్ ఆర్ గాంధీ,పద్మ,రజని,లావణ్య,వాణి,సూర్యనారాయణ,సుబ్రహ్మణ్యం,సుభాష్ ,స్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️