ఏపీ యుటిఎఫ్‌ ఎన్నికలు ఏకగ్రీవం

ఏపీ యుటిఎఫ్‌ ఎన్నికలు ఏకగ్రీవం

ఏపీ యుటిఎఫ్‌ ఎన్నికలు ఏకగ్రీవంప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రెండవ కౌన్సిల్‌ సమావేశాలు పుత్తూరులో జరిగాయి. ఈసందర్భంగా జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఆదివారం రాత్రి ఏకగ్రీవంగా జరిగిందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికల అధికారిగా యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బత్తల లక్ష్మీరాజా, పరిశీలకులుగా రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్‌ నాయుడు వ్యవహరించారు. ఎన్నికైన తిరుపతి జిల్లా నూతన కమిటీ యుటిఎఫ్‌ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా జీజే.రాజశేఖర్‌ (డివి.సత్రం), ప్రధాన కార్యదర్శిగా కే.ముత్యాలరెడ్డి (రేణిగుంట) గౌరవ అధ్యక్షులుగా కే.శేఖర్‌ (సూళ్లూరుపేట), సహాధ్యక్షులుగా కెఎస్‌బి సూర్యప్రకాష్‌ (కేవిబిపురం), కందల శ్రీదేవి (నారాయణవణం), కోశాధికారిగా పి.రమేష్‌ నాయుడు (పాకాల), జిల్లా కార్యదర్శులుగా దండు రామచంద్రయ్య (రేణిగుంట), బండి మధుసూదన్‌ రెడ్డి (తిరుపతి అర్బన్‌), ఎన్‌.శేఖర్‌ (వడమాలపేట), ఏ.పద్మజ (తిరుపతి రూరల్‌), ఎం.కుమారస్వామి (చిట్టమూరు) కె.ప్రభాకర్‌ (సూళ్లూరుపేట), జి.సుధీర్‌ (గూడూరు రూరల్‌), ఏ.హరిబాబు (ఓజిలి), ఐ.మస్తానయ్య (చిట్టమూరు), సీ.సురేష్‌ (తిరుపతి), కె.మోహన్‌ బాబు (శ్రీకాళహస్తి రూరల్‌), ఓ.విజయ కుమార్‌ (తొట్టంబేడు), సి.వెంకట కష్ణయ్య (బిఎన్‌కండ్రిగ), ఈ.గీతమ్మ (పుత్తూరు), రాష్ట్ర కౌన్సిలర్లుగా దేవరాల నిర్మల (తిరుపతి అర్బన్‌), కే.సదాశివరెడ్డి (ఎర్రవారిపాలెం), ఎం.రామమూర్తి రాజు (నాయుడుపేట), టి.వాసుదేవరావు (గూడూరుఅర్బన్‌), వై.విజయశ్రీ (తొట్టంబేడు), కే.ఆదినారాయణ (వెంకటగిరి), బి.రమేష్‌బాబు (కోట), ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా ఎన్‌.మోహన్‌ (తిరుపతి అర్బన్‌), ఎస్‌.బాబు (తడ), పి.శివకుమార్‌ (శ్రీకాళహస్తి), ఎం.నాగేశ్వరరావు (గూడూరు), సురేష్‌ (పుత్తూరు), ఓ.దీపిక (బిఎన్‌.కండ్రిగ), కే.చంద్రశేఖర్‌ (రేణిగుంట), జిల్లా మహిళా కమిటీ కన్వీనర్‌గా కేఎంఎస్‌.సునీల (సూళ్లూరుపేట), సోషల్‌ మీడియా కన్వీనర్‌గా కే.భాస్కర్‌ (పుత్తూరు), ఐక్య ఉపాధ్యాయ కన్వీనర్‌గా ఓ.మునయ్య (కేవీబీ పురం), ఓపిఎస్‌ సాధన కమిటీ కన్వీనర్‌గా ఎస్‌ఈ.నరేష్‌ (పిచ్చాటూరు), అక్కడమిక్‌ సెల్‌ కన్వీనర్‌గా నరసింహులు (కేవీబి పురం), కల్చరల్‌ కన్వీనర్‌గా ఎస్‌.బాబు (తడ), ఎంటిఎస్‌ టీచర్ల కన్వీనర్‌గా కే. లోకనాథం (పుత్తూరు)లు ఎన్నికైనారు.

➡️