లోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు.

లోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు.

లోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు.బుచ్చినాయుడు కండ్రిగ . ప్రజాశక్తి.బుచ్చినాయుడు కండ్రిగ మండలంతలారి వేట్టు పంచాయతీ ఎన్టీఆర్ నగర్ గ్రామంలో లోక ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామంలోని అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గ్రామంలోని పరిశుభ్రతలో భాగంగా డ్రైనేజీలు శుభ్రం చేయడం గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను అదేవిధంగా బడి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను లోక ఫౌండేషన్ వారు జెసిబి సహాయంతో శుభ్రం చేస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర నుంచి డ్రైనేజీ కాలువలను శుభ్రం చేస్తూ గ్రామ ప్రజల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు ఇందులో భాగంగా గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను లోక ఫౌండేషన్ లోక ఫౌండేషన్ వారు ఆనంద్ గిరి ఆచార్య జి అరుణ్ జి ఎన్టీఆర్ నగర్ యువత పాల్గొన్నారు.

➡️