ఏర్పేడు అడవుల్లో దావానలంలా అగ్ని

ఏర్పేడు అడవుల్లో దావానలంలా అగ్ని

ఏర్పేడు అడవుల్లో దావానలంలా అగ్నిప్రజాశక్తి – ఏర్పేడు: ఏర్పేడు లో వందలాది హెక్టార్లలో అడవులు దహనం అయిపోతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు అడవులకు నిప్పు పెట్టడం వలన మంటలు అదుపులోకి రావడం లేదు. దీనివలన పక్కనే ఉన్న శ్రీ మలయాళ స్వామి వ్యాసాశ్రమంనకు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ అటవీ అధికారులు నిప్పు పెట్టే వ్యక్తుల మీద చర్యలు తీసుకొని మరల పునరావృతం కాకుండా ఉండే విధంగా చూడాలని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.

➡️