గోడపత్రికలు ఆవిష్కరణ

గోడపత్రికలు ఆవిష్కరణ

గోడపత్రికలు ఆవిష్కరణప్రజాశక్తి-శ్రీకాళహస్తిబాల్య వివాహాల వ్యతిరేక పోరాట సమితి, ఏపీ యానాది సంఘం ఉద్యోగుల అసోసియేషన్‌, ప్రజాప్రగతి ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం వైసీపీ కార్యాలయంలో గోడపత్రికలు ఆవిష్కరించారు. వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చందమామల కోటయ్య, రవీంద్ర, సూరమ్మ, పి.రమణయ్య, వసంతరావు, అమరావతి పాల్గొన్నారు.

➡️