శీకాళహస్తి ఆర్టీసీ ఆధునీకీకరణకు చర్యలు: మిద్దెల

శీకాళహస్తి ఆర్టీసీ ఆధునీకీకరణకు చర్యలు: మిద్దెల

శీకాళహస్తి ఆర్టీసీ ఆధునీకీకరణకు చర్యలు: మిద్దెలప్రజాశక్తి – శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోను ఆధునికరించేందుకు తగిన ప్రతిపాదనలు పంపాలని ఏపీఎస్‌ ఆర్టీసీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ మిద్దెల హరి డిపో మేనేజర్‌ రాజ్య వర్ధన్‌ రెడ్డికి సూచించారు. సోమవారం ఆయన ఆర్టీసీ డిపోను సందర్శించారు. పలువురు ఆర్టీసీ యూనియన్‌ నాయకులు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.

➡️