శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణప్రజాశక్తి- తిరుమల: శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ మంగళవారం దర్శించుకున్నారు. వారితో పాటు మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, సినీ నటుడు కష్ణ కుమార్తెలు గల్లా పద్మావతి, జిపి ప్రియదర్శిని స్వామిని దర్శించుకున్నారు.

➡️