తిరుమలలో ఘాట్ రోడ్డులో ప్రమాదం

May 17,2024 14:18 #Tirupati district

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే మొదటి ఘాట్ రోడ్డులో వాహనం బోల్తా పడింది. తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

➡️