డాక్టర్‌ మాధవికి ఫిజియో ఎక్స్లెన్స్‌ అవార్డు

డాక్టర్‌ మాధవికి ఫిజియో ఎక్స్లెన్స్‌ అవార్డు

డాక్టర్‌ మాధవికి ఫిజియో ఎక్స్లెన్స్‌ అవార్డు ప్రజాశక్తి- తిరుపతి సిటీ: సీన్స్‌ యూనివర్సిటీలోని ఫిజియోథెరపీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాధవికి ఫిజియో ఆక్సిడెంట్‌ అవార్డు దక్కింది. ఫిజియో ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా, అపోలో కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కేంద్రంగా ఆదివారం రెండవ ప్రపంచ కాంగ్రెస్‌ ఫిజికల్‌ తెరిపి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమెకు ఫిజియో ఎక్సలెన్సీ అవార్డులను అందజేశారు.జూన్‌ 16వ తేదీ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ స్విమ్స్‌, నెహ్రూ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోయంబత్తూర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌, ఇంటర్‌ కాలేజియేట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమెకు మేరీ మెక్‌ మిలియన్‌ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు.

➡️