శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మీ షా దంపతులు

Jan 31,2024 11:18 #Tirupati district
tpt collector visit tirumala

ప్రజాశక్తి-తిరుమల : తిరుపతి జిల్లా కలెక్టర్ గా బదిలీపై విచ్చేసిన లక్ష్మీ షా బుధవారం ప్రాతః కాల సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో సేవించి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం లక్ష్మీ షా తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

➡️