మంత్రి స్వామికి సన్మానం

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండకు చెందిన వ్యాపారవేత్త గంజి ప్రసాద్‌ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిని గురువారం మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చీమకుర్తి కష్ణ, ఇమ్మటి శెట్టి రామారావు, మేకల అంకంరావు, మేకల నరేష్‌, గంజి సుబ్బారావు, సాదం బ్రహ్మయ్య, భాస్కర్‌ , యువ నేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ అంకేపల్లి బంగారుబాబు, చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️