‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని తెరకెక్కించిన వి ఐ ఆనంద్ తన కొత్త ప్రాజెక్టుని ఏకే ఎంటర్టైన్మెంట్స్లో చేయనున్నారు. ఈ బ్యానర్లో ఇది 27వ సినిమా. ఈ చిత్రం నుంచి మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.