కొత్త ప్రాజెక్టు ప్రకటించిన ప్రియాంక

Mar 2,2024 19:10 #movie, #priyanka chopra

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా వరుసగా హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. తాజాగా ‘ది బ్లఫ్‌’లో నటిస్తున్నట్లు ఇన్‌స్టా వేదికగా ఆమె తెలియజేశారు. ఇందులో హాలీవుడ్‌ నటుడు, ‘ది బాయ్స్’ యాక్టర్‌ కార్ల్‌ అర్బన్‌కు జోడీగా ఆమె నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఏజీబీఓ స్టూడియోస్‌, అమెజాన్‌ ఎంజీఎం స్టూడియోస్‌ సంయుక్త భాగస్వామ్యంతో తెరకెక్కిస్తున్నాయి. ఫ్రాంక్‌ ఈ ఫ్లవర్స్‌ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

➡️