‘కోటి’కి స్వరమిచ్చిన రవితేజ

Dec 27,2023 19:10 #movie, #raviteja

ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘హనుమాన్‌’. జనవరి 12న ఈ సినిమా రిలీజ్‌ అవ్వనుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన మేకర్స్‌ తాజాగా ఓ అప్డేట్‌ విడుదల చేశారు. సినిమాలో ‘కోటి’ పాత్రకు రవితేజ వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నట్టు పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. ‘కోటి’ పాత్రలో ఓ కోతి కనిపిస్తుందని పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది.

➡️