గీతాంజలి పాత్ర ఎంతో నచ్చింది : రష్మిక

Dec 9,2023 19:07 #movie, #Rashmika

సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా, హీరోయిన్‌గా రష్మిక నటించిన చిత్రం యానిమల్‌. తాజాగా ఈ చిత్ర విజయంపై రష్మిక మాట్లాడారు. ‘యానిమల్‌ విడుదలైన రోజు నుంచి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. వర్ణించలేనంత ఆనందంగా ఉంది. నాకు గీతాంజలి పాత్ర ఎంతో నచ్చింది. ఆమె ధైర్యం నిజంగా ప్రశంసనీయం. ఆ పాత్రలో నటించిన ప్రతి సన్నివేశాన్నీ నేను ఎంజారు చేశా.’ అని తెలిపారు. ఇక రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రష్మిక ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘యానిమల్‌’లో ఆమె నటనను ప్రశంసిస్తూ రాహుల్‌ కూడా పోస్ట్‌ పెట్టారు.

➡️